Skip survey header
Low Vision Mode తెలుగు

ఉత్తమ నాణ్యతగల వ్యవసాయ యాప్‌లకు ముందస్తు యాక్సెస్ పొందండి

ఒక Yara Farmer Expertగా Yaraచే తయారు చేయబడిన సరిక్రొత్త డిజిటల్ సర్వీస్‌లు మరియు మొబైల్ అప్లికేషన్స్ ఉపయోగించే మొదటివారిగా ఉంటారు. మేము సరైన మార్గంలో ఉన్నామా లేక ఇంకా బాగా చేయవచ్చా అనే దానిగురించి మేము నైపుణ్యభరితమైన మీ అభిప్రాయాలను విశ్వసిస్తాము.

ఒక Yara Farmer Expertఅయ్యేందుకు 2 నిమిషాలు వెచ్చించి, ఈ సత్వర ప్రశ్నలకు సమాధానమివ్వండి.
ఈ సర్వేలో మీరు పాల్గొనడం పూర్తిగా స్వఛ్ఛందం. ఏవిధమైన జరిమానా లేకుండా మీరు ఈ పరిశోధనలో పాల్గొనకుండ తిరస్కరించవచ్చు లేదా ఎప్పుడైనా ఈ సర్వేనుండి వైదొలగవచ్చు. ఏకారణం చేతనైనా ఏదైనా నిర్ధారిత ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేకపోతే తిరస్కరించవచ్చు.

మీ సర్వే సమాధానాలు పై పాస్‌వర్డ్ రక్షిత ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచేవిధంగా ఒక లింక్‌కు పంపబడతాయి.

ఈ ఫారంలో ’Yara International ASA మరియు దాని అనుబంధితాలు (Yara)’కు మీరు మీ అంగీకారం మరియు అభీష్టం మేరకు పంపే ఈ సమాచారం, Yara మరియు దాని ఉద్యోగులు, ప్రతినిధులు, సబ్-కాంట్రాక్టర్లచే (ఎ) Yara ఉత్పత్తులు మరియు కార్యకలాపాలను ఉన్నతీకరించేందుకు పరిశోధన, విశ్లేషణ మరియు అభివృద్ధి కార్యకలాపాలు (సమాచార విశ్లేషణ, సర్వే మరియు/లేదా ప్రొఫైలింగ్ సహా) చేపట్టేందుకు, మరియు (బి) Yaraకు సంబంధించిన వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి పాలసీలు మరియు ప్రాసెస్‌ల ప్రకారం రిఫరెన్స్ మరియు భద్రపరచే నిమిత్తం ప్రాసెస్ చేయబడి, సేకరించబడి, ఉపయోగించబడి, వెల్లడిచేయబడి మరియు/లేదా Yara వద్ద ఉంచుకొనబడుతుంది. మీరు మీ అంగీకారాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చునని దయచేసి గమనించండి. దీని నిమిత్తం, దయచేసి మాకు పై ఒక ఇమెయిల్ పంపించండి. నావ్యక్తిగత సమాచారాన్ని Yara ఏవిధంగా ప్రాసెస్ చేస్తుందనేది తెలుసుకోవడానికి మరింత సమాచారం ఈ లింక్‌పై లభిస్తుందని నేను అంగీకరిస్తున్నాను: https://www.yara.com/privacy-and-legal/privacy/

ఈ సర్వే యొక్క వినియోగాన్ని మీరు అర్థం చేసుకొన్నాను మరియు రిటైలర్లు/Yara సబ్‌కాంట్రాక్టర్లు మీ తరఫున ఇన్‌పుట్ సమాధానాలను పంపేందుకు మీరు అంగీకరిస్తున్నారు. వేరే ఏదైనా తృతీయ పక్షం లేదా లోపాలున్న వారిచే అందించబడే ఈ విధమైన సేవలకు "Yara International ASA మరియు దాని అనుబంధ సంస్థలు (Yara)" లు బాధ్యత వహించవు.
1. "నేను అంగీకరిస్తున్నాను" పై క్లిక్ చేయడంద్వారా మీరు
పై సమాచారాన్ని చదివారని
సూచిస్తుంది మీరు పాల్గొనడానికి స్వఛ్ఛందంగా అంగీకరిస్తున్నారు *This question is required.
This question requires a valid number format.
This question requires a valid email address.
5. మీ వయస్సు ఎంత? *This question is required.
6. మీరు రైతులా? *This question is required.
మీరు ఒక...
మీరు పంటలు ...
(కోసం పెంచుతారు)
  • * This question is required.
మీరు మీ పంట క్షేత్రంలో ఏం పండిస్తారు? (మీరు ఒకటి కంటే ఎక్కువ ఎంచుకోవచ్చు) *This question is required.
  • * This question is required.
వ్యవసాయంలో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? *This question is required.